ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు…

Semi-Christmas celebrations under the aegis of Andhra Pradesh Govt.

Advertisements

&NewLine;<p>విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి&period; ఈ సెమీక్రిస్మస్‌ వేడుకలకు ముఖ్యఅతిధిగా సీఎం శ్రీ వైయస్‌&period;జగన్‌ హాజరయ్యారు&period; అలాగే ఈ సెమీక్రిస్మస్‌ వేడుకలకు పలువురు మంత్రులు&comma; ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు&period; సెమీ క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా క్రైస్తవ మతపెద్దలతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌&period;జగన్‌ కేక్‌ కట్‌ చేసారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌&period;జగన్‌ <strong> మాట్లాడుతూ<&sol;strong>…<&sol;strong><br>క్రిస్మస్‌ వస్తున్న శుభసందర్భంలో ఈ సాయంత్రం పూట అడ్వాన్స్‌గా క్రిస్మస్‌ను జరుపుకుంటున్నాము&period; ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు&comma; అక్కచెల్లెమ్మలే కాకుండా మొత్తం తెలుగురాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్నగా&comma; తమ్ముడిగా మెర్రీ క్రిస్‌మస్‌ ఇన్‌ అడ్వాన్స్‌ తెలియజేస్తున్నాను&period; ఈ సందర్భంగా రెవరెండ్‌ రాజారావు గారు మాట్లాడుతూ సుదీర్ఘంగా దేవుని గురించి సందేశం ఇచ్చారు&period; దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒక్కటే ఒక్క విషయం… మనుషుల పట్ల ప్రేమ&comma; నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం&period; ఆకాశమంత సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం&comma; అవధులు లేని త్యాగం&comma; మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం… ఇవన్నీ కష్టమైన విషయాలు అయినప్పటికీ ఆ ప్రతి విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామో&comma; ఎప్పుడైతే వాటిని మనసారా పాటించాలని తాపత్రయపడతామో… అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా ఉంటాం&period; దేవుడు ఆ మనసు మనందరికీ ఇవ్వాలని&comma; రాష్ట్రాన్ని&comma; ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ క్రిస్మస్‌ సందర్భంగా ఇక్కడ ఉన్నవారితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ మరోక్కసారి మెర్రీ క్రిస్మస్‌ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..