బాల్క సుమన్ పై నల్లాల ఓదెలు సంచలన ఆరోపణలు

Balka Suman and Nalla Odela

Advertisements

&NewLine;<p>తెలంగాణలో మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ నేత&comma; మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సంచలన ఆరోపణలు చేశారు&period; అధికార బీఆర్ఎస్ తనను కొనాలని చూసిందని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి&period; ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆయన అధికార పార్టీలో ఓటమి భయం మొదలైందని అన్నారు&period; చెన్నూరు ఎమ్మెల్యే&comma; బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తనకు రూ&period; 20 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలిపారు&period; రూ&period; 100 కోట్లు ఇచ్చినా తాను అమ్ముడుపోయే మనిషిని కాదని స్పష్టం చేశారు&period; ఈ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని కోరిన ఆయన కాంగ్రెస్ గెలిస్తే మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్టేనని పేర్కొన్నారు&period; మీరు వివేక్‌ను గెలిపిస్తే మీ అభివృద్ధికి తాను అండగా ఉంటానని చెన్నూరు ప్రజలకు మాటిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..