మంచి పార్టీకి ఓటు వేస్తే.. అంతా మంచే…

KCR

Advertisements

&NewLine;<p>మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను మారుస్తుందని&comma; రాయి ఏదో&period;&period; రత్నం ఏదో ప్రజలు ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ అధినేత&comma; సీఎం కేసీఆర్‌ కోరారు&period;మంచి పార్టీకి ఓటు వేస్తే&period;&period; అంతా మంచే జరుగుతుందన్నారు&period; హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు&period; బీజేపీ ప్రభుత్వం దేశంలో 157 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసింది&period; కానీ&comma; ఒక్క వైద్య కళాశాల కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు&period; జిల్లాకో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని చట్టంలో ఉన్నా&period;&period; కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు&period; ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలిన్నారు&period; రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు వచ్చే నిధుల్లో రూ&period;25వేల కోట్లు కేంద్రం కోత పెట్టిందన్నారు&period; రైతు బంధు రూ&period;16వేలు రావాలంటే హుజూరాబాద్‌లో కౌశిక్‌రెడ్డిని గెలిపించాలన్నారు&period; గతంలో నన్ను ఒకసారి బాధ పెట్టారు&period; ఈసారి అలా జరగొద్దన్నారు&period; పాలిచ్చే బర్రెను వదిలి పెట్టి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా&quest; అని ప్రశ్నించారు&period; కౌశిక్‌రెడ్డికి ఓటు వేయండి&period;&period; హుజూరాబాద్‌ ప్రజలకు అండగా ఉంటని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..