కృష్ణ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు

Krishna Prasad

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని అన్నారు&period; ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు&period; తాను రాజకీయ కుటుబం నుంచి వచ్చానని&comma; తన రాజకీయ జీవితంలో కొన్ని చోట్ల పూలు&comma; కొన్నిచోట్ల రాళ్లు పడ్డాయని తెలిపారు&period; తన రాజకీయ భవిష్యత్‌ ఏమిటనేది కాలమే నిర్ణయిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..