ప్రచారంలో దూసుకుపోతున్న షాద్ నగర్ ఎమ్మెల్యే..

brs mla anjaiah yadav

Advertisements

&NewLine;<p>దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ&comma; విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి&comma; మంచి పార్టీకి ఓటెయ్యాలి&period; కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు&period; నందిగామ మండలం మామిడిపల్లి&comma; శ్రీనివాసుల గూడ&comma; మొదళ్ళ గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కు ఆయా గ్రామాల్లో ప్రజల నుండి భారీ స్పందన లభించింది&period; స్ధానిక నేత మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు&period; ఈ సంధర్భంగా ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ&period;&period; ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది&period;&period; ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది&period;&period;&quest; అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలనీ&comma; ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు&period; ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని అంజయ్య చెప్పారు&period; &OpenCurlyQuote;పార్టీల చరిత్ర&comma; నడవడిక చూసి ఓటు వేయాలె&period; బీఆర్‌ఎస్‌ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు&period; బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం&period; తెలంగాణ అభివృద్ధి కోసం&period; తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు&period; మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది&period;&period;&quest; అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది&period; కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె&period; పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు&period; అదీ కాంగ్రెస్‌ పరిపాలన’ అని అంజయ్య ఎద్దేవా చేశారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.