గ్రంథాలయంలో 56 వ జాతీయ వార్షకోత్సవాలు..

library

Advertisements

&NewLine;<p>ఉలవపాడు శాఖ గ్రంథాలయంలో సోమవారం 56 వ జాతీయ వార్షకోత్సవాలలో భాగంగా ముగింపు వేడుకలు నిర్వహించారు&period; ఈ సభకు ముఖ్య అతిథిలుగా ఎల్&period;చెంచమ్మ ఎంపీడీఓ ఎం &period;ప్రసాదరావు ఎం ఈ ఓ &comma; కె &period;శివనాగేశ్వరరావు హెడ్మాస్టర్ &comma; పివి &period;సుధాకర్ రావు టీచర్&comma; జె &period;జీవన్ జ్యోతి టీచర్&period; పాల్గొన్నారు&period;ముందుగా ఎంపీడీఓ చెంచమ్మ మాట్లాడుతూ పిల్లలు చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి అని మన గ్రంధాలయంలో చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి&period;విద్యార్థులు ఎక్కువుగా గ్రంధాలయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు&period;సభలో పాల్గొన్న వక్తలు అందరూ విద్యార్థులకు మంచి సందేశం అందించారు&period;అనంతరం ఈ వారం రోజుల పాటు జరిగిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన 265 మంది విజేతలకు బహుమతులు అందజేశారు&period; ఈ వారం పాటు జరిగిన కార్యక్రమాలకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన అన్నీ పాఠశాలలు యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఇన్ని బహుమతులు అందించటానికి ముఖ్య దాత స్టేట్స్ లో ఉంటున్న నా బాల్య మిత్రుడు జానకి భోగినేని వారి పెద్ద అన్నయ్య చెంచు రామానాయుడు భోగినేని వారితో కలిసి బహుమతులు అందించారు&period;వీరికి గ్రంధపాలకుడు ప్రేత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..