దర్గా గ్రామంలో విషాద ఛాయలు

mother-daughter suside

Advertisements

&NewLine;<p>పండగపూట విషాదం చోటుచేసుకుంది&period; కాజీపేట దర్గా లోని బంధం చెరువులో దూకి తల్లి &lpar;40&rpar;కూతురు &lpar;14&rpar; ఆత్మహత్యకి పాల్పడ్డారు&period; అది తెలుసుకొని వృద్ధురాలైన అత్త గుండెపోటుతో మృతి చెందింది&period; మృతులు దర్గాకు చెందిన వారు&period; ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు పోస్టుమార్టం కోసం మృతదేహాలను పోలీసులు ఎంజీఎంకు తరలించారు&period; ఎసిపి డేవిడ్ రాజు కాజీపేట ఇన్స్పెక్టర్ రాజు… సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.