దుబాయ్‌లో షారూక్ ఖాన్ ‘డంకీ’ ఫీవర్..

sharukh khan

Advertisements

&NewLine;<p>కింగ్ ఖాన్ షారూక్&comma; రాజ్ కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం &OpenCurlyQuote;డంకీ’&period; డిసెంబర్ 21à°¨ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది&period; ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని అందరూ ఎంతో ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు&period; ఈ క్రమంలో ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు&period; అందులో భాగంగా ఆయన బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్‌ను ప్రదర్శించారు&period; ఈ కార్యక్రమానికి లక్షకు పైగా అభిమానులు&comma; వీక్షకులు రావటం విశేషం&period; షారూక్ సైతం లుట్ పుట్ గయా&period;&period;&comma; ఓ మాహి&period;&period; పాటలకు డాన్స్ చేస్తూ కనిపించారు&period; ఈవెంట్‌లో భాగంగా అద్భుతమైన డ్రోడ్ షోను ఏర్పాటు చేశారు&period; డ్రోన్ షోతో ఆకాశమంతా వెలుగులు నిండిపోయాయి&period; అది చూస్తున్న అభిమానులు చక్కటి అనుభూతికి లోనయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డంకీ ప్రమోషన్‌లో భాగంగా దుబాయ్ చేరుకున్న షారూక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు&period; దుబాయ్‌లోని వోక్స్ సినిమాస్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్న కింగ్ ఖాన్‌కి అభిమానులు అద్భుతంగా స్వాగతం పలికారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తనదైన స్టైల్లో షారూక్ గ్లోబల్ విలేజ్ దుబాయ్‌లో బిజీగా ఉన్నారు&period; సినిమాపై అంచనాలను పెంచేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు&period; డంకీ డైరీస్ కార్యక్రమంలో ఎస్ఆర్‌కె&comma; రాజ్ కుమార్ హిరాని&comma; తాప్సీ పాల్గొన్నారు&period; అలాగే ప్రేక్షకులతో మాట్లాడారు&period; వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు&period; ఈ సందర్భంలోనే డంకీ డ్రాప్ 6గా బందా&period;&period; అనే పాటను రాజ్ కుమార్ హిరాని విడుదల చేశారు&period; ఇందులో హార్డి పాత్రను కొత్తగా పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గురువారం డంకీ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది&period; ఈ నేపథ్యంలో డంకీ ఫీవర్ పీక్స్‌కి చేరుకున్నాయి&period; దీన్ని మరో మెట్టుకు తీసుకెళ్లటానికి షారూక్ తన వంతు ప్రయత్నాలను చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు&period; బోమన్ ఇరాని&comma; తాప్సీ పన్ను&comma; విక్కీ కౌశల్&comma; విక్రమ్ కొచ్చర్&comma; అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ à°·à°¾ షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు&period; ఏ జియో స్టూడియోస్‌&comma; రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌&comma; రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో రాజ్ కుమార్ హిరాణి&comma; గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; అభిజీత్ జోషి&comma; రాజ్ కుమార్ హిరాణి&comma; క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి à°°‌చ‌యిత‌లు&period; ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21à°¨ రిలీజ్ అవుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..