ప్రధాన మంత్రి గా మరోసారి ఎన్నికైన షేక్ హసీనా

Sheikh Hasina

Advertisements

&NewLine;<p>బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా మరోసారి ఎన్నికయ్యారు&period; రికార్డు స్థాయిలో ఐదవసారి&comma; వరుసగా నాలుగవసారి ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది&period; ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది&period; ఆ పార్టీకి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది&period; ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించడంతో అవామీ లీగ్ పార్టీ గెలుపు సునాయాసంగా గెలిచింది&period; గోపాల్‌గంజ్-3 నియోజకవర్గం నుంచి ప్రధాని షేక్ హసీనా ఎనిమిదవసారి విజయం సాధించారు&period; 1986 నుంచి ఆమె ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్నారు&period; ఈ సారి ఎన్నికల్లో హసీనాకు 2లక్షల 49 వేల 965 ఓట్లు పడగా తన సమీప అభ్యర్థి&comma; బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాం ఉద్దీన్ లష్కర్‌కి కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు