శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయం

Shri Madhaveshwari Devi Temple

Advertisements

&NewLine;<p>పూర్వం దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు&period; ఎందుకంటే ఏదో ఓ సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు&period; అందుకు ప్రతీకారంగానే ఆయన శివుడిని ఆహ్వానించడు&period; ఆహ్వానం ఉండకపోయినప్పటికీ శివుని సతి పార్వతీదేవి తన తండ్రి దక్షుడు తలపెట్టిన యాజ్ఞానికి వెళ్లగా అక్కడ ఆమెను ఎవ్వరూ పలకరించరు&period; అలాగే తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన పార్వతీ అప్పటికప్పుడే యోగాగ్నిలో దూకి తనువు చాలింది&period; అది తెలిసిన శివుడు సతీ వియోగాన్ని భరించలేక దక్షయజ్ఞను నాశనం చేయడం కోసం వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు&period; అదే సమయంలో సతీదేవిని తన శరీరం భుజాన వేసుకుని దుఃఖంతో పరిశ్రమించడం మొదలుపెడతాడు&period; లోక రక్షణ కోసం శివుడిని యథాస్థితికి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తారు&period; ఆ భాగాలు 101 ప్రదేశాలలో పడ్డాయి&period; ఆ భాగాల్లో తొలుత 56 ముఖ్యమైనవిగా పేరుగాంచాయి&period; కాలాంతరంలో 18 మాత్రమే ప్రముఖంగా నిలబడ్డాయి&period; వాటినే అష్టాదశ పీఠాలు అంటారు&period; అటువంటి వాటిలో శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయం ఒకటి&period; ఇక్కడ అమ్మవారి ముంజేయి పడింది&period; ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు కానీ ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది&period; దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసి నట్లుంటుంది&period; దానికింద ఒక ఉయ్యాల&period; భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి&period; కాశీ తీర్ధయాత్ర చేసినవారు&comma; ప్రయాగలో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు&period; అలాగే ఈ యాత్ర చేసినవారు గంగా తీర్ధం ఈ త్రివేణీ సంగమంనుంచి మాత్రమే ఇంటికి తీసుకు వెళ్ళాలి&period; ఇక్కడివారు శ్రీ మాధవేశ్వరీ దేవి అలోపీ దేవిగా వ్యవహరిస్తారు&period; అలా పిలవడానికి ఓ కథ ప్రచారంలో వుంది&period; పూర్వం ఒకప్పుడు ప్రయాగ ప్రాంతమంతా దట్టమైన అరణ్య ప్రదేశం&period; ఈ ప్రాంతంవారు ఆడపిల్లకి పెళ్ళిచేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు&period; అలా ఒక పెళ్ళి కూతురుని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు&period; పెళ్ళికూతురు అమ్మవారిని ప్రార్ధించగా&comma; ఆవిడ పెళ్ళికూతురుని మాయం చేసి&comma; ఆ దొంగలబారినుండి రక్షించిందట&period; అప్పటి నుంచి ఆ దేవిని అలోపీ దేవి గా వ్యవహరిస్తున్నారు&period; అలోపీ అంటే మాయమవటం అని అర్ధం&period; అప్పటి నుంచి అక్కడివారు పెళ్ళిళ్లకు ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెడతారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"pWl0beq58v"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;arunachaleswara-swamy-temple&sol;amp&sol;">అరుణాచలేశ్వర స్వామి ఆలయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అరుణాచలేశ్వర స్వామి ఆలయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;arunachaleswara-swamy-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;b8XsmZmrbh&num;&quest;secret&equals;pWl0beq58v" data-secret&equals;"pWl0beq58v" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"n6JZPED7uz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kurnool&sol;ayodhya-axes-reached-srisailam&sol;amp&sol;">శ్రీశైలం చేరుకున్న అయోధ్య అక్షింతలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీశైలం చేరుకున్న అయోధ్య అక్షింతలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kurnool&sol;ayodhya-axes-reached-srisailam&sol;embed&sol;&num;&quest;secret&equals;YFf3Mmf5hJ&num;&quest;secret&equals;n6JZPED7uz" data-secret&equals;"n6JZPED7uz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..