బొప్పాయి ఆకులతో ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..!

White hair turns black

Advertisements

&NewLine;<p>చిన్న పెద్ద అనే సంబంధం లేకుండా 12 సంవత్సరాల వయసు నుంచే ఈ తెల్ల జుట్టు సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తుంది&period; ఈ తెల్ల జుట్టు సమస్యకి కెమికల్స్ వాడి కూడా నల్లగా చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది&period; కాబట్టి ప్రకృతి లో లభించే కొన్ని ఔషధాలు వాడుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అది ఎలాగో తెలుసుకోండి&period; తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ప్రకృతిలో లభించే బొప్పాయి ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది&period; తెల్ల జుట్టుకి ఇది ఏ విధంగా పరిష్కారం చూపుతుంది అంటే ముందుగా మీరు చేయాల్సిన పని బొప్పాయి ఆకుల్ని తీసుకోండి&comma; నాలుగు లవంగాలు మరియు ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ అదేవిధంగా బిర్యానీ ఆకులు మరియు హెన్న పౌడర్ ని తీసుకోవాలి&period; ముందుగా బొప్పాయి చెట్టు ఆకుల్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి&period; దీనిని మిక్సీ జార్ లో వేసి ఒక అరకప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి&period; ఈ మిశ్రమాన్ని వడకట్టే గుడ్డతో వడకట్టి కేవలం జ్యూస్ మాత్రమే తీసుకొని పిప్పిని పక్కన పడేయాలి&period; దీని తర్వాత బిర్యానీ ఆకులు&comma; లవంగాలు కాఫీ పౌడర్ వీటన్నిటిని తీసుకొని మరుగుతున్న గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి వీటిని వేసి à°®‌రిగించాలి&period; à°¤‌గినంత హెన్నా పౌడ‌ర్‌ను గిన్నెలో వేయండి బొప్పాయి ఆకుల à°°‌సం&comma; బిర్యానీ ఆకుల డికాష‌న్‌ను వేస్తూ పేస్ట్‌లా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 5 గంట‌à°² పాటు అలాగే ఉంచాలి&period; 5 గంట‌à°² à°¤‌రువాత ఈ పేస్ట్‌ను à°®‌రోసారి గరిటతో మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల వరకు పట్టించాలి&period; ఆరే వరకు ఉంచి తలస్నానం చేయండి&period; ఇలా నెలకు రెండు సార్లు చేయడం ద్వారా తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FfCiIyX3so"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-biting-your-nails-these-problems-must-be-faced&sol;amp&sol;">గోర్లు కొరుకుతున్నారా&period;&period; ఈ సమస్యలు ఎదుర్కోక తప్పదు&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గోర్లు కొరుకుతున్నారా&period;&period; ఈ సమస్యలు ఎదుర్కోక తప్పదు&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-biting-your-nails-these-problems-must-be-faced&sol;embed&sol;&num;&quest;secret&equals;nXr1bmQJms&num;&quest;secret&equals;FfCiIyX3so" data-secret&equals;"FfCiIyX3so" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Of1wJOipqb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;if-you-do-this-with-banana-fruit-acne-will-disappear&sol;amp&sol;">అరటి పండుతో ఇలా చేస్తే మొటిమలు మాయం&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అరటి పండుతో ఇలా చేస్తే మొటిమలు మాయం&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;if-you-do-this-with-banana-fruit-acne-will-disappear&sol;embed&sol;&num;&quest;secret&equals;rCPK6nby2l&num;&quest;secret&equals;Of1wJOipqb" data-secret&equals;"Of1wJOipqb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు