నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ సస్పెండ్..?

mahendar

Advertisements

&NewLine;<p>కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎస్సైగా పనిచేస్తున్న D&period;భూషణం గారు ది 13-10-2023 తేదీన కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొమ్మేరు గ్రామంలో ఒక ఫ్లెక్సీ చించిన వివాదంపై రెండు వర్గాల మధ్య గొడవలు జరుగు చున్నవనే సమాచారంతో&comma; దొమ్మేరు గ్రామానికి చెందిన బొంతా మహేంద్ర&comma; తండ్రి&colon; శ్రీనివాసరావు&comma; వయసు 21 సం&period; లు&comma; కులం&colon; మాల అనువానిని కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి&comma; యేవిదమైన కేసు నమోదు చేయకున్నప్పటికీ సాయంత్రం వరకూ అనగా ది&period;13&period;11&period;2023 సాయంత్రం 05&period;00 గం&period; ల వరకూ పోలీస్ స్టేషన్ లో వుంచినట్లు&comma; ఆ వ్యక్తిని టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు పోలీస్ స్టేషన్ కి వచ్చిన వెంటనే&comma; అతని బందువులకు అప్పగించి యింటికి పంపినారు&period; ఆ తరువాత అనగా 13&sol;14&period;11&period;2023 రాత్రి సదరు బొంతా మహేంద్ర తన యింటివద్ద పురుగుమందు త్రాగి ఆత్మహత్య కు ప్రయత్నించగా&comma; అతని స్నేహితులు&comma; బందువులు అతనిని మొదట కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి&comma; అక్కడినుండి చాగల్లు ప్రయివేటు ఆసుపత్రికి&comma; అక్కడినుండి పోలీస్ వారి సహాయంతో రాజమహేంద్రవరం రవి కిడ్నీ &amp&semi; చిల్డ్రన్ హాస్పిటల్ కి&comma; అక్కడినుండి KIMS బొల్లినేని హాస్పిటల్కి తరలించి&comma; వైద్య సహాయం అందజేసి&comma; అతని ఆరోగ్యం కుదుటపడనందున అతనని ది&period;14&period;11&period;2023 రాత్రి విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించగా&comma; అక్కడ వైద్యం పొందుతూ ది&period;15&period;11&period;2023 తెల్లవారుజామున మరణించారు&period; సదరు బొంత మహేంద్ర తనను పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లినందుకు మనస్తాపానికి గురై పురుగు మందు త్రాగానని చెప్పటంవల్ల&comma; అతనిని కొవ్వూరు టౌన్ SI D&period; భూషణం గారు ఏవిదమైన కేసు నమోదు చేయకుండా&comma; తన పై అధికారులకు సమాచారం యివ్వకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకురావటమే కాక&comma; సాయంత్రం వరకూ ఎటువంటి విచారణ లేకుండా నిర్భందించి నందున&comma; సదరు బొంత మహేంద్ర నిర్భందానికి దారితీసిన పరిణామాలపై ఎస్పీ గారు విచారణ చేసి SI D&period;భూషణం గారిపై ప్రత్యేక నివేదిక ఏలూరు డిఐజి గారి పంపగా డిఐజి గారు తక్షణమే కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేయుచున్న SI D&period;భూషణం గారిని సస్పెండ్ చేయడం జరిగినది&period;<br>ఈ సంఘటన ద్వారా జిల్లా పోలీసు అధికారులు తమ సిబ్బంది కేసులలో నిదితులను గాని&comma; నిందితులు కానీ వారిని కానీ&comma; 7 సం&period; వరకూ శిక్ష విధించదగ్గ కేసులలో ముద్దాయిలను గానీ&comma; విచారణ కొరకు గానీ&comma; మరియే యితర అవసరానికి గానీ సరయిన నోటిస్ అమలు చేయకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకు రాకూడదని&comma; అట్లు చేసినయెడల డిపార్ట్మెంట్ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని&comma; అదేవిధంగా పోలీస్ శాఖలో యెవరైనా క్రమశిక్షణ తప్పినా&comma; విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినా&comma; అవినీతికి పాల్పడినా&comma; పోలీస్ శాఖ తీసుకొనే చర్యలు తీవ్రంగా వుంటాయని&comma; ఈ విషయం దృష్టిలో వుంచుకొని సిబ్బంది వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వహించాలని ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు తెలియ పరిచినారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"SwjUJlrnhI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;60-liters-of-land-destroyed&sol;amp&sol;">60 లీటర్ల నాటు సారా ధ్వంసం&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;60 లీటర్ల నాటు సారా ధ్వంసం&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;60-liters-of-land-destroyed&sol;embed&sol;&num;&quest;secret&equals;xPf9AkLi2G&num;&quest;secret&equals;SwjUJlrnhI" data-secret&equals;"SwjUJlrnhI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6HWuOw04ym"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;the-word-of-nirmalamma-is-the-word-of-sricity&sol;amp&sol;">నిర్మలమ్మ నోట శ్రీసిటీ మాట<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నిర్మలమ్మ నోట శ్రీసిటీ మాట&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;the-word-of-nirmalamma-is-the-word-of-sricity&sol;embed&sol;&num;&quest;secret&equals;P8is3WDz4K&num;&quest;secret&equals;6HWuOw04ym" data-secret&equals;"6HWuOw04ym" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..