ల‌వంగాల‌తో అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం..!

cloves

Advertisements

&NewLine;<p>లవంగాలు రుచికి ఘాటుగా ఉన్నప్పటికీ&period; ఆరోగ్యానికి దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి&period; పలు అనారోగ్య సమస్యలకు లవంగాలు చక్కని మందుగా పనిచేస్తాయి&period; అందుకేనేమో మన పెద్దలు దీన్ని వంటల్లో భాగం చేశారు&period; అంతటి ప్రాముఖ్యం గల లవంగాలు&period; ఏయే అనారోగ్య సమస్యలను ఏవిధంగా నయం చేస్తాయో తెలుసుకుందాం&period; లవంగాలు దంత సమస్యలను దూరంచేస్తాయి&period; పంటి నొప్పులు ఉన్నవారు à°²‌వంగాల‌ను ఇలా తింటే à°«‌లితం ఉంటుంది&period; ఇవి నోటి దుర్వాస‌à°¨‌ను పోగొడ‌తాయి&period; పడుకునే ముందు నోట్లో లవంగం వేసుకుని పడుకోవాలి&period; ఉదయం బ్రష్ చేసేప్పుడు నోట్లోని లవంగంతో చిగుళ్లను తోమాలి&period; ఆహారం జీర్ణం కానివారు భోజ‌నం చేయ‌గానే ఓ à°²‌వంగం నోట్లో వేసుకుని à°¨‌మిలితే చాలు&period; ఆహారం వెంట‌నే జీర్ణ‌à°®‌వుతుంది&period; దీంతోపాటు గ్యాస్‌&comma; ఎసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా దూర‌à°®‌వుతాయి&period; వాంతులు&comma; వికారం వంటి లక్షణాలుఉన్నవారు&period; à°²‌వంగాల‌కు కొద్దిగా తేనె క‌లిపి తింటే ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొందుతారు&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; గొంతు నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లతో బాధపడేవారు&period; లవంగాల కషాయం తాగితే ఉపశమనం కలుగుతుంది&period; ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించినా à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; షుగర్ వ్యాధిగ్రస్తులు à°²‌వంగాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; మూడు పూట‌లా భోజ‌నం చేయ‌గానే ఒక‌టి రెండు à°²‌వంగాల‌ను నోట్లో వేసుకుని బాగా à°¨‌మిలి ఆ à°°‌సాన్ని మింగేయాలి&period; దీంతో à°°‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు వెంట‌నే అదుపులోకి à°µ‌చ్చేస్తాయి&period; ఇలా ప్ర‌తి రోజూ చేస్తే à°®‌ధుమేహం అదుపులో ఉంటుంది&period; ఇవి à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు రావు&period; వైర‌ల్ జ్వ‌రాల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; ఒక గ్లాస్ పాల‌లో పావు స్పూన్ à°²‌వంగాల పొడి&comma; సైందవ లవణం కలిపి తాగితే à°¤‌లనొప్పి వెంట‌నే à°¤‌గ్గుతుంది&period; అతి దాహం సమస్యతో బాధపడేవారు à°²‌వంగాల‌ను నోట్లో వేసుకుని à°¨‌మిలితే à°¸‌మస్య తీరుతుంది&period; à°²‌వంగాల‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే à°¶‌రీరంలో ఎర్ర à°°‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు కూడా తగ్గుతాయి&period; లవంగాలు కండ‌రాలు&comma; కీళ్ల నొప్పుల‌ను కూడా à°¤‌గ్గిస్తాయి&period; à°²‌వంగాల‌ను నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీటితో కాప‌డం పెడితే నొప్పులు à°¤‌గ్గుతాయి&period; దుర‌à°¦‌లు&comma; గాయాలు&comma; పుండ్లు అయిన చోట à°²‌వంగాలు&comma; గంధం పొడిల‌ను క‌లిపి పేస్ట్‌లా చేసి అప్లై చేస్తే వెంట‌నే అవి à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"WS1wh3uipe"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;to-keep-the-kidneys-healthy-do-this&sol;amp&sol;">కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period;ఇలా చేయండి&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period;ఇలా చేయండి&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;to-keep-the-kidneys-healthy-do-this&sol;embed&sol;&num;&quest;secret&equals;cMhjoVmRTS&num;&quest;secret&equals;WS1wh3uipe" data-secret&equals;"WS1wh3uipe" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"kof9DwE1iQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-cumin&sol;amp&sol;">జీలకర్రతో ఆరోగ్య ప్రయోజనాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జీలకర్రతో ఆరోగ్య ప్రయోజనాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-cumin&sol;embed&sol;&num;&quest;secret&equals;o2zyagXrKu&num;&quest;secret&equals;kof9DwE1iQ" data-secret&equals;"kof9DwE1iQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం