యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా? జర జాగ్రత్త…

antibiotics

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading">యాంటీ బయాటిక్స్ ఓవర్ à°¦ కౌంటర్ &vert; Antibiotics<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>యాంటీ బయాటిక్స్&lpar;<a href&equals;"https&colon;&sol;&sol;en&period;wikipedia&period;org&sol;wiki&sol;Antibiotic" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Antibiotics<&sol;a>&rpar; అందుబాటులో ఉండడంతో ప్రజలు కామన్ కోల్డ్‌కి కూడా యంటీ బయాటిక్ వేసేసుకుంటున్నారు&comma; లైవ్ స్టాక్‌కి ఇంజెక్ట్ చేస్తున్నారు&period; కొన్ని హాస్పిటల్స్‌లో సరైన ప్రొసీజర్&comma; పరిశుభ్రత ఉండడం లేదు&period; ఇవన్నీ కలిపి యాంటీ బయాటిక్స్‌ని తట్టుకుని ఉండే బ్యాక్టీరియా బాగా విస్తరిస్తోంది&period; కొన్ని యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడడం వల్ల వీటిని తట్టుకుని ఉండే శక్తి బ్యాక్టీరియాకి వస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on&colon; <a href&equals;"http&colon;&sol;&sol;facebook&period;com&sol;cvrnewsteluguofficial" target&equals;"&lowbar;blank" data-type&equals;"link" data-id&equals;"facebook&period;com&sol;cvrnewsteluguofficial" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&comma; <a href&equals;"http&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Twitter<&sol;a>&comma; <a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రముఖ ఆరోగ్య సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పేగుల్లో ఇన్ఫెక్షన్ &lpar;ఐబీడీ&rpar;తో బాధపడుతున్నారని అంచనా&period;వచ్చే దశాబ్దంలో వీరి సంఖ్య మరింత పెరుగుతుందనీ భావిస్తున్నారు&period; ఐబీడీలో క్రోన్స్‌ డిసీజ్‌&comma; అల్సరేటివ్‌ కొలైటిస్‌ అని రెండు సమస్యలు తలెత్తుతుంటాయి&period; సాధారణంగా పేగుల్లో ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ నియంత్రించడానికి ఇచ్చే నైట్రోఇమిడజోల్స్‌&comma; ఫ్లూరోక్వినలోన్స్‌ రకం మందులతో ఎక్కువ ముప్పు పొంచి ఉంటున్నట్టూ పరిశీలనలో వెల్లడైందని వైద్య నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-biting-your-nails&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">గోళ్లు కొరుకుతున్నారా&period;&period;&quest;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ యాంటీబయోటిక్ మందులు పేగుల్లో ఇన్ఫెక్షన్ కు కారణమైన హానికారక బ్యాక్టీరియానే కాదు&comma; మన ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియానూ కూడా నశింపజేస్తుంది&period; ఫలితంగా తీవ్రమైన పేగు అల్సర్లు&comma; పేగు పూత &lpar;ఐబీడీ&rpar; వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి&period; చిన్న వయసులోనే విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందులు వాడడం వల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువై పేగు పూత &lpar;ఐబీడీ&rpar; సమస్య తలెత్తుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; ముఖ్యంగా 40 ఏళ్లు పైబడివారిలో దీని ముప్పు ఇంకాస్త అధికంగా ఉంటున్నట్టు పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..