కార్తీక మొదటి సోమవారం ప్రాముఖ్యత..

karthika modati somavaram

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గన్నవరం లో శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం లో పోటెత్తిన భక్తులు&comma; ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు ఆ శివుని దర్శించుటకు క్యూ లైన్ లో వేచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్దలతో కార్తీక సోమవారాన్ని ఆచరిస్తున్నారు&period; మామిళ్ళపల్లి సాంబశివరావు ప్రధానా అర్చకులు&period;&period; శివ కేశవులు కు ఇష్టమైన ప్రీతికరమైన రోజులు కార్తిక మాసాలు రోజులు మొదలవుగానే స్నానాలు ఆచరించటం దేవతలు సైతం స్నానాలు ఆచరిస్తారని పురాణాలలో ఇతిహాసాలలో ఉన్నాయి&period; సూర్యోదయానికి పూర్వమే స్నానాలు ఆచరించాలని పురాణాల్లో ఉన్నాయి&period; శివునికి విశేషంగా కార్తీక మాసాలలో రుద్రాభిషేకాలు చేసి ఆ పరమశివుని దర్శకున్నట్లయితే కోటి జన్మల్లో ఉన్న పాపాలైన తొలగిపోతాయని నమ్మకం&period;&period; ఒక బిల్వహ పత్రాన్ని గనుక శివునికి సమర్పించినట్లయితే కోటి జన్మల లో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి&period; ఈ కార్తీకమాసం రోజుల్లో సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్నాక స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసి ఒక పూట భోజనం చేసినట్లయితే చాలా ఫలితము పుణ్య మోకాలు లభిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి&period; కృత్తికా నక్షత్రంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి అంటారు&period; ఆ పౌర్ణమి రోజున జ్వాలాతోరణం 365 ఒత్తులు వెలిగిస్తారు&period; ఎందుకంటే అందరికీ అన్ని రోజులు అనుగుణంగా ఉండదని ఈ సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం రావాలని కార్తీక మాసాల పుణ్య రోజుల్లో 365 ఒత్తులు వెలిగించి పుణ్యాన్ని పొందవచ్చు అని పురాణాత్మకంగా తెలియజేయబడింది&period; కాబట్టి ఈ కార్తీకమాసానికి అంతట విశిష్టత ఉంది&period; ఈ కార్యక్రమంలో ఆలయ రాజా పోషకులు కాసర్నేని బాబురావు&comma; కాసర్నేని శ్రీనివాసు భక్తుల సందర్శనార్థం దేవాలయంలో అనేక ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZA1EPMRfHL"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;kartika-shobha-in-mahanandi-kshetra&sol;amp&sol;">మహానంది క్షేత్రంలో కార్తీక శోభ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మహానంది క్షేత్రంలో కార్తీక శోభ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;kartika-shobha-in-mahanandi-kshetra&sol;embed&sol;&num;&quest;secret&equals;lhcQFyHmBg&num;&quest;secret&equals;ZA1EPMRfHL" data-secret&equals;"ZA1EPMRfHL" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nT9sCAmtZs"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-body-of-an-unidentified-man-was-found&sol;amp&sol;">గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-body-of-an-unidentified-man-was-found&sol;embed&sol;&num;&quest;secret&equals;gcn7h0wkC2&num;&quest;secret&equals;nT9sCAmtZs" data-secret&equals;"nT9sCAmtZs" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.