నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్…

returning officer pedhapalli

Advertisements

&NewLine;<p>నవంబర్ 30à°¨ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి&period;హెచ్&period;మధుమోహన్ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లపై పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి&period;హెచ్&period; మధుమోహన్ పత్రికా సమావేశం నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి మధుమోహన్ మాట్లాడుతూ…&period;&period; నవంబర్ 28à°¨ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిస్తుందని&comma; ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పెద్దపల్లి నియోజక వర్గంలో పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి అనగా నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ పాటించాలని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లి పోవాలని&comma; హోటల్లలో&comma; ఫంక్షన్ హాల్ లో ఉండి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని &comma; సైలెన్స్ పీరియడ్ 48 గంటల వరకు మద్యం షాపులు మూసి వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సైలెన్స్ పిరియడ్ లో ఎలాంటి సర్వేలు&comma; ఒపీనియన్ పోల్స్&comma; నాయకుల ఇంటర్వ్యూ&comma; ఎన్నికల చర్చలు&comma; ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలులేదని&comma; నవంబర్ 29&comma; 30à°¨ పత్రికలలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటనల జారీ కోసం ముందస్తుగా జిల్లా కేంద్రంలోని ఎం&period;సి&period;ఎం&period;సి&period; అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నవంబర్ 29à°¨ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అప్పగించి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని&comma; పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని&comma; అవసరమైన మేర సెక్టార్ అధికారులను నియమించామని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నవంబర్ 30à°¨ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని&comma; పోలింగ్ అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి పోలింగ్ సిబ్బంది&comma; ఈవిఎం యంత్రాలు&comma; వివిప్యాట్ లను తరలిస్తారని&comma; నవంబర్ 30à°¨ రాత్రి సమయంలో పోలీస్ ఎస్కార్ట్ తో కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎం యంత్రాలు&comma; వివి ప్యాట్లను తరలించడం జరుగుతుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన మేర భద్రత ఏర్పాట్లు చేశామని&comma; ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు&comma; స్టాటిక్ సర్వెలెన్స్ బృందాలు&comma; వీడియో సర్వేలెన్సు బృందాలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దపల్లి లో పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అవసరమైన వసతులు కల్పించడం జరిగిందని&comma; ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేశామని&comma; త్రాగునీటి సౌకర్యం &comma; ఓటరు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు &period; పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 575 మంది వృద్దులు&comma; దివ్యాంగుల ఓట్లు ఇంటి నుంచి సేకరించామని అన్నారు&period; పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 159 లోకేషన్లలో 290 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని&comma; వీటిలో 32 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు&comma; 12 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని&comma; అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు&comma; రాజకీయ పార్టీలు సహకారం అందించాలని ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..