నిర్మాణంలో స్లాబ్ విరిగి కూలీలు మృతి..

two man died in construction work

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం సూరంగల్ గ్రామ రెవెన్యూ లో నిర్మాణంలో ఫస్ట్ మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ అకాడమి సంస్థకి చెందిన కన్స్ట్రక్షన్ స్లాబ్ క్రింద చిక్కుకున్నారు&period; 14 మంది కూలీలు పని చేస్తుండగా 10 మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు&period; అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం&period; శిదిలాల కింద్ర ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం చనిపోయిన వారు 1&rpar;బబ్లు&period;&period; బీహార్ వాసి 2&rpar;సునీల్&period;&period; వెస్ట్ బెంగాల్ డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి&period; డిఆర్ఏఫ్ బృందాల సహాయంతో ఈ మృతదేహాలను వెలికి తీయడం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.