ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత…

Sit on the floor and protest

Advertisements

&NewLine;<p>పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది&period; ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు మాట్లాడి పట్టాల పంపిణీకి సిద్ధపడగా తాను స్థానిక ఎమ్మెల్యేని&comma; సభాధ్యక్షుడని చెప్పి నిమ్మల గుర్తు చేశారు&period; తాను మాట్లాడిన తర్వాత పట్టాలు పంపిణీ చేద్దురుగాని అని ఎమ్మెల్యే నిమ్మల అనడంతో ప్రసాద్ రాజు తనకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని వెళ్ళిపోతానని ఒక లబ్ధిదారునికి పట్టా అందించి ప్రసాద్ రాజు వెళ్లిపోయారు&period; దీంతో సభ వేదిక ముందు నేలపై కూర్చుని నిమ్మల నిరసన వ్యక్తం చేశారు&period; ఇరు పార్టీ నేతల నాయకుల నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగిపోయింది&period; ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి నిమ్మల మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇళ్ల లబ్ధిదారులు అందరినీ మోసం చేసిందని బ్యాంకులకు తాకట్టు పెట్టిందని ఆరోపణ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.