సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం…

Dwama PD Adapa Venkatalakshmi

Advertisements

&NewLine;<p>మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు&period; ఈ కార్యక్రమం లో డ్వామా పిడి అడపా వెంకటలక్ష్మి అధ్యక్షతన నిర్వహించి ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి హామీ పథకం క్రింద పని దినాలు&comma; చెల్లింపులకు సంబంధించి గ్రామాల వారీగా ఆడిట్ నిర్వహించారు&period; ఈ సందర్భంగా అడపా వెంకట లక్ష్మీ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో 2023 -24 కి సంబంధించి ఉపాధి హామీ పనులు నిర్వహించిన పని దినాలు చెల్లింపులు ప్రతి గ్రామ స్థాయిలో ప్రదర్శించి ఈ రోజు మండల స్థాయిలో వాటి ఆడిట్ నిర్వహిస్తూ ప్రజా వేదిక నిర్వహించామని తెలిపారు&period; నూతనంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం&comma; ప్రతి మండలానికి 60 లక్షల సి సి రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"8HYzBgEg9mo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..