జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం

Champai Soren

Advertisements

&NewLine;<p>జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు&period; రాంచీలోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది&period; తనకు ఎమ్మెల్యేల బలం ఉందని… కాబట్టి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని చంపయ్ సోరెన్ గవర్నర్‌ను కోరారు&period; ఈ క్రమంలో గవర్నర్ సి&period;పి&period;రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు&period; భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం నేత&comma; ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంపయ్ సోరెన్‌ను జేఎంఎం శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు&period; ఆయనతో పాటు కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం&comma; ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తాలు మంత్రులుగా ప్రమాణం చేశారు&period; త్వరలో అసెంబ్లీలో చంపయ్ సోరెన్ బలపరీక్ష ఎదుర్కోనున్నారు&period; రెండు రోజుల క్రితం ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను ఏడు గంటల పాటు విచారించడం&period;&period; ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయడం జరిగాయి&period; ఆ తర్వాత హేమంత్ ను అరెస్ట్ చేశారు&period; కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై రెండు రోజుల పాటు సస్పెన్స్ కొనసాగింది&period; ఎట్టకేలకు చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు&period; 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఝార్ఖండ్ శాసన సభలో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి 48 మంది ఎమ్మెల్యేల బలం ఉంది&period; ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"OYyP303H01Q" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..