తమిళ గడ్డపై మరో రాజకీయ పార్టీ..!

Vijay

Advertisements

&NewLine;<p>తమిళ గడ్డపై మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది&period; ప్రముఖ సీనీ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు&period; తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు&period; ఈ ఏడాడి జరిగే లోక్ సభ ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేయదని అలాగే ఏ పార్టీకి మద్దతు ప్రకటించదని చెప్పారు&period; 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు&period; తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు&period; త్వరలోనే పార్టీ జెండా&comma; అజెండా ప్రకటిస్తామని అన్నారు&period; తమిళ సినీ రంగంలో రజనీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్ ఉన్న నటుడు విజయ్&period; ఇప్పటి వరకు 68 సినిమాల్లో నటించారు&period; విజయ్ రాజకీయ పార్టీని పెడతాడనే చర్చ గత దశాబ్ద కాలంగా జరుగుతోంది&period; పలు సామాజిక సేవా కార్యక్రమాలను విజయ్ తన ఛారిటీ ద్వారా చేపడుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"EDPqEHVGAEg" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.