అంగరంగ వైభవంగా జరిగిన శివాలయం, విష్ణు ఆలయంలా వార్షికోత్సవం…

Anniversary like Shiva temple and Vishnu temple

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో శివాలయం&comma; విష్ణు ఆలయంలా వార్షికోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది&period; ఈ సందర్భంగా శివాలయం పూజారి వీర కుమార్ మాట్లాడుతూ శివాలయం&comma; విష్ణు ఆలయంలకు 100 సంవత్సరాల చరిత్ర ఉందని ఆయన అన్నారు&period; అలాగే అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శివాలయం&comma; విష్ణులయం పునఃప్రారంభించి 12 సంవత్సరాల కావస్తున్న సందర్భంలో 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరుపుకుని అనంతరం అన్న సమారాధన జరపటం జరిగింది&period; ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు పదివేల మంది భక్తులు పాల్గొటం జరిగిందని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.