ఘనంగా చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం…

Chowdeshwari Goddess Panchama Jyotula Sobhayatra

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని నేసే పేటలో వెలసిన చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల శోభాయాత్ర శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభించారు&period; ముందుగా అమ్మవారికి పంచామృతా&comma; కుంకుమార్చనలు చేపట్టి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు&period; పంచమ జ్యోతులను తలపై ఎత్తుకొని పురవీధుల్లో అమ్మవారి పాటలు పాడుతూ శోభాయాత్ర నిర్వహించారు&period; పంచమ జ్యోతుల శోభాయాత్రను తిలకించుటకు ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..