Chaudeshwari Devi Panchama Jyotula Mahotsavam

ఘనంగా చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం…

<p>అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని నేసే పేటలో వెలసిన చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల శోభాయాత్ర శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభించారు&period; ముందుగా అమ్మవారికి పంచామృతా&comma; కుంకుమార్చనలు చేపట్టి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు&period; పంచమ జ్యోతులను తలపై…

Read more