నారాయణాఖేడ్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న హస్తం..

Congress party

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి జిల్లా&comma; నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ రుబీనా బేగం&comma; వైస్ చైర్మన్ అహిర్ పరుశురాం లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్షలో కాంగ్రెస్ నెగ్గింది&period; 15 మంది కౌన్సిలర్లు ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్లు మొత్తం 18 మంది ఓటర్లు ఉండగా 11 మంది కౌన్సిలర్లు ఇద్దరు ఎక్స్ ఆఫిషియో మెంబర్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి&comma; కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు కలిసి 13 ఓట్లు అవిశ్వాస పరీక్షకు మద్దతుగా నిలిచారు&period; మిగతా ఐదు మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఓటింగ్ కు దూరంగా నిలిచారు&period; దీంతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అవిశ్వాసం నెగ్గింది&period; తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన చైర్మన్&comma; వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో నలువాల వెంకటేష్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"XOInI4SEF1Q" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..