సింగరేణి బిడ్డను ఆదరించండి..

sohel

Advertisements

&NewLine;<p>సింగరేణి కార్మికుల బిడ్డగా తనను సినిమాలలో ఆదరించాలని బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ విజ్ఞప్తి చేశారు&period; తాను నటించి నిర్మించిన బూట్ కట్ బాలరాజు ప్రమోషన్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన పర్యటించారు&period; పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో బాణాసంచా కాల్చి సినిమా విశేషాలను వివరించారు&period; తాను సింగరేణి కార్మికుని బిడ్డగా బిగ్ బాస్ ద్వారా సుపరిచితుడిని అయ్యానని&comma; తన తండ్రి పదవీ విరమణ ద్వారా వచ్చిన డబ్బుతో ఈ సినిమా నిర్మించినట్టు తెలిపారు&period; సింగరేణి కార్మికుని బిడ్డగా తనను ఈ ప్రాంతవాసులు ఆదరించాలని కోరారు&period; ఫిబ్రవరి 2న విడుదలయ్యే ఈ చిత్రాన్ని సింగరేణి ప్రాంతం లోని తన అభిమానులు భారీ వసూలు రాబట్టాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.