బీఆర్ఎస్ కు దిమ్మతిరిగే షాక్.. పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో జెడ్పీటీసీ&comma; మాజీ జడ్పీటిసి&comma; మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సహా సర్పంచ్ లు&comma; ఎంపీటీసీలు&comma; నాయకులు&comma; కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు&period; గతంలో ఈ ప్రాంత నాయకుడు నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ వారిని ముందస్తు అరెస్ట్ ల పేరిట నిర్బంధించారు&period; కాని మా ప్రభుత్వం స్వేచ్ఛ గా సమస్యలు విన్నవించుకునే అవకాశం కల్పిస్తోందని మంత్రి పొన్నం అన్నారు&period; కేటీఆర్ ను అడ్డుకున్నారని పెట్టిన కేసులను ప్రభుత్వంతో మాట్లాడి&comma; తొలగిస్తాం&period; కేటీఆర్ అసమర్థత వల్లనే తొమ్మిదవ ప్యాకేజీ పనులు నిలిచి పోయాయి&period; వాటిని త్వరితగతిన పూర్తి చేస్తాం&period; నేరుగా ఎమ్మెల్యే అయి&comma; కేసీఆర్ పుత్రునిగా మంత్రి అయి మంత్రి పదవి పోగానే కేటీఆర్ కు మనసున పడతలేదని పొన్నం విమర్శించారు&period; కాంగ్రెస్ పార్టీ తప్ప దేశానికి&comma; రాష్ట్రానికి ప్రజాస్వామ్య బద్దంగా పాలించే పార్టీ లేదు&period; గతంలో ప్రజా సమస్యలపై ఇక్కడికి వచ్చాను&comma; ఇప్పుడు మంత్రిగా వచ్చాను&period; ముఖ్యమంత్రి నుంచి అప్పర్ మానేరు అభివృద్ధి పనుల విషయంపై హామీ తీసుకున్నామని మంత్రి పొన్నం తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"U&lowbar;5CIdHVap0" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..