ప్రత్యేక సంక్షిప్త సవరణ – 2024

Special Brief Amendment - 2024

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లాలో 18-19 వయసు మధ్య ఉన్న యువతను ఓటరుగా నమోదు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్&comma; ఎన్నికల అధికారి డా కృతికా శుక్లా కోరారు&period; బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 లోని అంశాలు&comma; ఈ &&num;8211&semi; ఎపిక్ కార్డుల పంపిణీ&comma; ఈవిఎం&comma; వివిప్యాట్ ల ద్వారా ఓటింగ్ విధానం వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో చర్చించారు&period; ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు&period; జిల్లాలో ఇంకా ఓటర్లుగా నమోదు కాని 18-19 మధ్య వయసున్న యువత ఉన్నారని వారికి అవగాహన కల్పించి ఓటరుగా నమోదు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.