రైతుల కరువు కేక…

Dharmavaram Subbareddy

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా డోన్ మండలం మరియు ప్యాపిలీ మండలం రైతుల కరువు కేక కార్యక్రమాన్ని డోన్ టీడీపీ ఇంచార్జ్&comma; డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పిలుపు నివ్వడం జరిగింది&period; డోన్&comma; ప్యాపిలి మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఎద్దుల బండ్లతో మరియు ట్రాక్టర్ లు టిడిపి కార్యాలయానికి తరలివచ్చారు&period; టిడిపి కార్యాలయం నుంచి సమైక్యాంధ్ర కట్ట దగ్గర ర్యాలీగా తరలివచ్చి అక్కడి నుంచి డోన్ రెవెన్యూ డివిజన్ అధికారికి వెంకటరెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది&period; డోన్ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత రెండు పర్యాయలుగా డోన్ మరియు ప్యాపిలి మండలం ప్రజలు కూడా నీకు ఓట్లు వేసి గెలిపించారు&period; బేతంచెర్ల రైతులు ఓట్లు వేస్తేనే నువ్వు గెలవలేదు&comma; బుగ్గన్న నీవు ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గం కరువు మండల ప్రకటించకపోతే డోన్ నియోజకవర్గం లో నీకు పుట్టగతులు ఉండవని ధర్మవరం సుబ్బారెడ్డి హెచ్చరించారు&period; రైతులను కన్నీరు పెట్టిస్తే కచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ లో నువ్వు ఓడిపోవడం సత్యమని సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు&period; ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో సమావేశాలలో డోన్ మరియు ప్యాపిలీ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.