మాజీ ఎమ్మెల్యే అధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సదస్సు..

ex mla ramesh reddy

Advertisements

&NewLine;<p>మాజీ ఎమ్మెల్యే &comma;ఇంఛార్జి అర్ రమేష్ రెడ్డి అధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సదస్సు&comma; విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశానికి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ షరీఫ్ హాజరైనారు&period; కాబోయే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగావాసి సుబ్రమణ్యం&comma; కడప అమీర్ బాబు&comma; ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన ముక్తియార్&comma; మాజీ టిటిడి పాలకవర్గ సభ్యులు సుగావాసి ప్రసాద్ బాబు&comma;ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు&period; ఈ సమావేశానికి అధిక సంఖ్యలో మైనార్టీలు&comma; తెలుగుదేశం పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు హాజరైనారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..