ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం

Advertisements

<p>ఐపీఎల్‌ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్‌ ఫినాలేతో తెరపడనుంది&period; ఒకవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు&period;&period; మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్‌ టైటాన్స్‌&period;&period; టైటిల్‌ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి&period; అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ వేదిక నరేంద్ర మోదీ స్టేడియం ఈ మహా సమరానికి ఆతిథ్యం ఇస్తోంది&period; రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్‌ సీజన్‌కు ముగింపు పలికే ఈ ఫైనల్‌ మ్యాచ్‌ రాత్రి 7&colon;30 గంటలకు ప్రారంభం కానుంది&period; రెండోసారి ట్రోఫీని ముద్దాడాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఇరు జట్లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి&period; వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో అభిమానులు పూర్తి స్థాయి క్రికెట్‌ వినోదాన్ని ఆస్వాదించే అవకాశముంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..