శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు..

Hanuman Temple

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి&period; ఈ బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం ఈ నెల 26వ తేది అర్ధరాత్రి జరగనున్నది&period; ఈ జాతరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఆంధ్ర&comma; కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తల్లి రావడం జరుగుతుంది&period; కావున స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా దేవరకద్ర బస్టాండ్ నుండి ఆర్టిసి బస్సులను&comma; దర్శనం కోసం క్యూలైన్లు&comma; స్నానపు ఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో ప్రసాద్ తెలిజేశారు&period; రాజమూరు ఆంజనేయ స్వామిని ఇంటికి ఇలా వేల్పుగా భక్తులు భావిస్తారు&period; ఈ దేవాలయం కు 400 సంవత్సరాల చరిత్ర ఉంది&period; స్వామివారు చింతచెట్టు కింద ప్రత్యక్షంగా వెలిశారు&period; భక్తులు మనసులో కోరికలు అనుకొని ఈ చింత చెట్టుకు ముడుపులు కడితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తారు&period; ఈ ఆలయానికి పైకప్పు లేకపోవడం ప్రత్యేకత&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..