సంచలనం సృష్టిస్తున్న శ్రీనివాసరెడ్డి

Balineni Srinivasa Reddy

Advertisements

&NewLine;<p>మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి&period; ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా తాను కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షలు పందెం కాశానని&comma; కానీ తన కుమారుడు ప్రణీత్ రెడ్డి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడంతో ఆ పందెం రద్దు చేసుకున్నానని అన్నారు&period; తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని తనకు తెలిసి కూడా&comma; కుమారుడు చెప్పడంతో పందెం విరమించుకున్నానని తెలిపారు&period; ఇక&comma; వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు&period; కార్యకర్తలు మద్దతు ఇస్తే కచ్చితంగా ఒంగోలు నుంచి బరిలో దిగుతానని&comma; మద్దతు ఇవ్వనంటే అసలు పోటీయే చేయనని అన్నారు&period; తాను నీతిమంతుడ్ని అని&comma; ఎక్కడా డబ్బులు తీసుకోలేదు అని చెప్పననీ&period; అయితే ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా తప్పు చేయలేదని&comma; మంత్రిగా ఉన్నప్పుడు బయటి వాళ్లు ఇస్తే తీసుకున్నాను అనీ అన్నారు&period; డబ్బులు తీసుకోకుండా తాను రాజకీయాలు చేయలేనని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం.

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.