శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన ఎన్డిఎస్ఏ, కెఆర్ఎంబి సభ్యుల బృందం…

A team of NDSA, KRMB members visited the Srisailam reservoir

Advertisements

&NewLine;<p><strong>Srisailam Reservoir &colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీశైలం జలాశయాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం చైర్మన్ త్రిపాఠి నేత్రత్వంలో కెఆర్ఎంబి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు&period; డ్యామ్ అధికారులతో భద్రత నీటి నిల్వలు నీటి వినియోగంపై అడిగి తెలుసుకున్నారు&period; శ్రీశైలం జలాశయానికి 2009 వచ్చిన వరదలకు ఎక్కడెక్కడ డ్యామేజ్ లు జరిగాయని వాటివల్ల జలాశయానికి ఏమాత్రం ప్రమాదం ఉందనే కోనంలో ఆరా తీశారు&period; శ్రీశైలం జలాశయానికి 2009 లో వచ్చిన వరదల వివరాలకు చెందిన రికార్డులను తెప్పించాలని డ్యామ్ అధికారులను అడుగా వారి వద్ద రికార్డు అందుబాటులో లేకపోయే సరికి కొంతసేపు చైర్మన్ త్రిపాఠి ఆచ్చర్యానికి గురయ్యారు&period; శ్రీశైలం డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లు&comma; రోప్ లు&comma; యాప్రాన్&comma; ప్లంజ్ పూల్ ను అనువున క్షుణ్ణంగా అధ్యయనం చేశారు&period; అనంతరం జలాశయంలోని గ్యాలరీ అండర్ గ్రౌండ్ వాటర్ వివరాలు&comma; లీకేజీలను పరిశీలించారు&period; జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణులు బృందం చైర్మన్ త్రీపాఠి అధికారులతో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయానికి 2009 లో వచ్చిన వరదలకు ఎంత వాటర్ వచ్చింది&period; జలాశయం నుంచి ఎన్ని వేల క్యూసెక్కుల వరదనీరు గేట్ల ద్వారా విడుదల చేశారు&period; గేట్ల ద్వారా వరదనీరు విడుదల చేస్తున్న సమయంలో ముందు భాగంలో ప్లంజ్ పూల్ కు ఏర్పాడిన భారీ గోయ్యికి చెందిన సర్వేలు నిర్వహించారా అంటూ ఆరా తీశారు&period; సర్వేల రిపోర్టులు డ్యామ్ అధికారుల దగ్గర ఉన్నాయా లేవాని చైర్మన్ త్రిపాఠి కొచ్చన్ చేశారు వరదల సమయంలో వచ్చిన వాటర్ లెక్కలను రికార్డులను తెప్పించుకుని పరిశీలించారు&period; డ్యామ్ ఎగువ భాగమున నీటిలోని అడుగు భాగంలో పూడిక ఏ మాత్రం చేరిందని అధికారుల సర్వే రిపోర్టులను అడిగి తెలుసుకున్నారు&period; శ్రీశైలం జలాశయంలోని నిటి నిల్వలు నీటివాటలపై రేపు డ్యామ్ వ్యూపాయింట్ నందు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు&period; డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం కెఆర్ఎంబి అధికారులు పరిశీలన సాయంత్రం వరకు కొనసాగనుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;">Facebook<&sol;a><&sol;strong><strong>&comma; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz">Instagram<&sol;a><&sol;strong><strong> &amp&semi; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">YouTube&period;<&sol;a><&sol;strong><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..