నిలిచిపోయిన చెత్త సేకరణ వాహనాలు..

Out Sourcing Workers strike

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ముందు ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు&period; రెండు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు&period; పండగ పూట పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని తమ గోడును వెళ్ళబోసుకున్నారు&period; విషయం తెలుసుకున్న పురపాలక సంఘం కమిషనర్ అక్కడికి చేరుకొని కార్మికులను సముదయించే ప్రయత్నం చేసినప్పటికి కార్మికులు పట్టించుకోలేదు&period; రెండు నెలల వేతనాలతో పాటు తమకు రావాల్సిన పీఆర్సి బకాయిలను చెల్లించే వరకు విధులల్లో చేరబోమని స్పష్టం చేశారు&period; చెత్త సేకరణ వాహనాలు తీయకుండా కార్యాలయం లోపలే ఉంచి కార్యాలయ గేటు ముందు ధర్నాకు దిగారు&period; తమకు రావాల్సిన వేతనాలు ఇచ్చే వరకు విధుల్లో చేరబోమని తేల్చి చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు