కేసీఆర్ అఫిడవిట్‌లో అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ

KCR

Advertisements

&NewLine;<p>తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండ్రోజుల క్రితం గజ్వేల్&comma; కామారెడ్డి నుంచి నామినేషన్ దాఖలు చేశారు&period; ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది&period; ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి&period; తన పాస్‌బుక్‌లు&comma; 1బీ రికార్డులో గుంటభూమి అధికంగా చూపిస్తోందని అందులో కేసీఆర్ వెల్లడించారు&period; సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లిలో 36&period;1450 ఎకరాలు&comma; అదే మండల శివారు వెంకటాపూర్‌లో 10 ఎకరాల భూమి ఉందని&comma; తన భార్య శోభ పేరిట 7&period;1650 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు&period; ఇద్దరి పేరిట మొత్తం 53&period;31 ఎకరాల భూమి ఉండగా పాస్‌బుక్&comma; 1బీలో 53&period;31 ఎకరాలు అంటే గుంట భూమి ఎక్కువగా చూపిస్తోందని కేసీఆర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు&period; స్వయంగా సీఎం పేరుతో గుంటభూమి ఎక్కువగా నమోదైనా అధికారులు ఇప్పటి వరకు మౌనంగా ఎందుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి&period; అఫిడవిట్‌లో తప్ప ఇప్పటి వరకు ఆయన ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి&period; అయితే&comma; ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి&period; ధరణిలో భూమి ఎక్కువ తక్కువలు నమోదైన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయని విమర్శిస్తున్నాయి&period; సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం ఇంకెవరిదో భూమిని ఆయన కలిపేసుకున్నట్టే కదా అని ప్రశ్నిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..