భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం..

Advertisements

<p>స్టాక్ మార్కెట్లు &&num;8230&semi;ఫుల్ బ్రేకింగ్<&sol;p>&NewLine;<p>వారం ప్రారంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి&period; అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పరిస్థితులు&comma; రూపాయి విలువ పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి&period; ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మార్కెట్లు కుప్పకూలాయి&period; మార్కెట్ ప్రారంభంలోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 854 పాయింట్లకు పైగా నష్టపోయింది&period; అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం 232పాయింట్లకు పైగా పతనమై కీలక స్థాయిల దిగువన ట్రేడ్ అవుతోంది&period; దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైపోయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.