తిరుపతి లో దొంగ ఓట్లు..

votes

Advertisements

&NewLine;<p>తిరుపతి లో దొంగ ఓట్లు అధికంగా నమోదు అయ్యాయి అని&comma; పాత జాబితాలో చనిపోయిన వారి పెర్లు రెండు సార్లు నమోదు అయ్యాయి అని అధికారులు కు ఫిర్యాదు చేసామని&comma; అధికారులు పట్టించుకోలేదని చనిపోయిన&comma; రెండు ఓట్లు నమోదును అలాగే ఉంచేసారు అని ఆరోపించారు టీడీపీ యువత రాష్ట్ర నాయకుడు రజనీ&period; తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అధికారి ఆదేశాలు భేఖాతరు చేస్తూ న్నారని&comma;బూత్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించలేదని&comma;తాము క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించిన అందజేసినా జిల్లా&comma; రాష్ట్ర స్థాయి అధికారులు విడుదల చేసిన జాబితా గందరగోళం గా ఉందని అన్నారు&period;మార్పులు&comma; చేర్పులు ఎక్కడ ప్రస్తావించలేదని&comma; అధికారులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు&period; ఓటరు కార్డు ఆధార్ కార్డు లింకు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు&period; 26వ డివిజన్ లో మూడు వందలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారని&comma; వాళ్ళు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదని వారిని అధికారులు చూపించగలరా అని ప్రశ్నించారు టీడీపీ యువత రాష్ట్ర నాయకుడు రజనీ&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"oaMWiTYKW5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;there-is-no-job-notification-after-four-years-2&sol;amp&sol;">కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;there-is-no-job-notification-after-four-years-2&sol;embed&sol;&num;&quest;secret&equals;fIlR1Y1iJw&num;&quest;secret&equals;oaMWiTYKW5" data-secret&equals;"oaMWiTYKW5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dhBRO5nNPL"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;there-is-no-job-notification-after-four-years&sol;amp&sol;">నాలుగేళ్లు అయిన జాబ్ నోటిఫికేషన్ లేదు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నాలుగేళ్లు అయిన జాబ్ నోటిఫికేషన్ లేదు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;there-is-no-job-notification-after-four-years&sol;embed&sol;&num;&quest;secret&equals;DmkinNXwGZ&num;&quest;secret&equals;dhBRO5nNPL" data-secret&equals;"dhBRO5nNPL" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.