బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు కురిసే అవకాశం..

collector ranjath basha

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లాలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శనివారం హెచ్చరికలు జారీ చేశారు&period; బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని&comma; 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యిందన్నారు&period; మూడో తేదీ నుంచి 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ నుంచి అధికారికంగా సమాచారం అందిందన్నారు&period; సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లరాదని&comma; ఇప్పటికే వేటకు వెళ్లి ఉంటే తక్షణమే బయటకు వచ్చేయాలని కలెక్టర్ సూచించారు&period; జిల్లాలో కోత దశకు వచ్చిన పంటలన్ని కోతతో తక్షణమే భద్రపరుచుకోవలన్నారు&period; లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు&period; మందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు&period; ముఖ్యంగా లంక గ్రామాల్లోని ప్రజలు&comma; అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.