సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు..

Social media

Advertisements

&NewLine;<p>వ్యక్తి గత మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన షేర్ చేసే వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా ఎస్పి కృష్ణ రావు ఇపిఎస్ &period;అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఎస్పి కార్యాలయంలో వారు రాజంపేట డిఎస్పి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పుల్లంపేట మండలం వత్తులురు గ్రామానికి చెందిన చింతా సుదర్శన్ పై క్రైమ్ నెంబర్ &period;309 &sol;203 U&sol;S 153&lpar;A&rpar;&comma;505 IPC కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు&period; ఇతను భి ఫార్మసి పట్టుభద్రుడని తెలంగాణ రాష్త్రం హైదరాబాద్ లో కొన్ని ఫార్మా కంపెనీలలో ఉద్యోగం చేస్తు జీవనం సాగించే వారు&period; ఇతను అనారోగ్యం కారణంగా గత ఏడాది నుంచి రాజంపేటలో నివాసం ఉంటున్నట్లు మా విచారణలో తేలిందన్నారు&period; ఆరు నెలల క్రితం ఒక టిడిపి అనుచరుడితో పరిచయం ఏర్పరచుకొన్నారు&period; అతని ద్వారా వాట్సప్ గ్రూప్ నందు మెంబర్ గా చేరాడు&period; నిందుతుడు ప్రతి రోజు కుడా సుమారు 150 సభ్యులకు అసబ్యకరమైన పోస్టులను షేర్ చేస్తుండేవాడు&period; అందుకోసం అతనికి ప్రతి నేలా ఎనిమిది వేల రూపాయలు జీతం చెల్లించే వారు&period; తమను ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా వ్యవహరిస్తున్న వీరిని కొందరు ప్రోత్సహిస్తున్నారన్నారు&period; ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా&period; నకిలీ ఖాతాలు&comma; మారుపేర్లతో పోస్టులు పెట్టేవారిని గుర్తించే సాంకేతికత తమ దగ్గర ఉందన్నారు&period; సోషల్ మీడియాలో అసభ్యకర&comma; అశ్లీల&comma; అవమానకర పోస్టులపై యుద్ధం ప్రకటించామని&period;&period; అలాంటి పోస్టులు పెట్టేవారిపై గతంలో కంటే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు&period; ఏదో ఒక రాజకీయ పార్టీపై అభిమానంతో భవిష్యత్తును పాడు చేసుకోవద్దని వారు హితవు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..