కాలువ విషయంపై మహిళకు తీవ్ర గాయాలు..

canal issue

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా యాడికి మండలం కోనఒప్పులపాడు గ్రామంలో రస్తాలో ఉన్న కాలువ విషయంపై మహిళలు గొడవ పడడంతో బాల గంగయ్య మరియు గంగిరెడ్డి ఇరువురు రిషిత అనే మహిళపై ఘర్షణకు దిగి కొడవలితో నరకపోవడంతో చేయి అడ్డు పెట్టగా చేయికి బలమైన గాయం తగిలింది వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; మహిళ రిషిత మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి గంగిరెడ్డి అనే వ్యక్తి నాపై లైంగిక వేధింపులు వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది&period; గంగిరెడ్డి గత మూడు నెలల నుంచి రిషిత మహిళపై లైంగిక వేధింపులు చేస్తూ తనకు అనుకూలంగా మలుచుకోలేదని ఇరువురు మహిళలను వాగ్వాదం చేసుకుంటుండగా అతను ఘర్షణలోకి జోక్యం చేసుకొని నాపై కొడవలితో దాడి చేయగా చేయి అడ్డు పెట్టడంతో చేయికి బలమైన గాయం తగిలిందని మహిళ తెలిపింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XWXH2hbvGc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;srikakulam&sol;rammohan-naidu-is-angry-with-the-ycp-government&sol;amp&sol;">వైసిపి ప్రభుత్వం పై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైసిపి ప్రభుత్వం పై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;srikakulam&sol;rammohan-naidu-is-angry-with-the-ycp-government&sol;embed&sol;&num;&quest;secret&equals;puFcBsz7Dk&num;&quest;secret&equals;XWXH2hbvGc" data-secret&equals;"XWXH2hbvGc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fZv5oG1vhu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;agriculture&sol;dharna-under-the-leadership-of-cpi-ap-rythu-sangam&sol;amp&sol;">సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;agriculture&sol;dharna-under-the-leadership-of-cpi-ap-rythu-sangam&sol;embed&sol;&num;&quest;secret&equals;QDgMDPVuIg&num;&quest;secret&equals;fZv5oG1vhu" data-secret&equals;"fZv5oG1vhu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..