ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులకు అస్వస్థత..

sagar college students

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని 8 గ్రామ శివారులోని పరిగి మండలం బొమ్మరాస్ పేట్ మండలానికి చెందిన సాగర్ కాలేజ్ లో ఉన్న బాలికల వసతి గృహంలో 13 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో చేవెళ్ల లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; ఈ నేపథ్యంలో విద్యార్థులను అడగగా నిన్న రాత్రి 7 గంటల 30 నిమిషాలకు దొండకాయ కర్రీ మరియు సాంబార్ తిన్నామని రాత్రి 9 గంటలకు కడుపునొప్పి వచ్చిందని విద్యార్థులు చెప్తున్నారు&period; ఇదే విషయమై హాస్టల్ లో పనిచేసే వ్యక్తులను అడిగితే నిన్న ఆదివారం కావడంతో వాళ్ల తల్లిదండ్రులు వచ్చి తినిపించారని దానివల్లనే ఫుడ్ పాయిజన్ అయిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; విద్యార్థుల పరిస్తితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దలాల్ స్ట్రీట్‌లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

నష్టాల్లో స్టాక్ మార్కెట్లునష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

1912 నాటి టైటానిక్ లైఫ్ జాకెట్..