సీఎం గో బ్యాక్ అంటూ విద్యార్థులు ర్యాలీ

Students rally saying CM go back

Advertisements

&NewLine;<p>ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో స్టూడెంట్స్ కదం తొక్కారు&period; గుంటూరులో జగన్ పై పర్యటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నారు&period; సీఎంను కలవడానికి ర్యాలీ వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు&period; ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు&period; సీఎం గో బ్యాక్ అంటూ విద్యార్థులు ర్యాలీలు చేశారు&period; నినాదాలు చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.