సెల్ఫీ వీడియో రికార్డు చేసుకొని ఆత్మహత్య..

selfie suiside

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో మీ సేవకు ఎదురుగా గణేష్ ప్లాజా నిర్వహిస్తున్నాడు&period; వల్లు గోపి వయసు 26 సంవత్సరాలు గత కొంతకాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి&period; ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ లో ఇతనిపై భార్య అత్తమామలు కేసు పెట్టారు&period; ఆడపిల్ల పుట్టిందని వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు&period; నేను ఆడపిల్ల పుట్టిందని ఎప్పుడు నా భార్యను కొట్టలేదని ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఆ వీడియోలు తన అక్కకు స్నేహితులకు పంపించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.