బీఆర్ఎస్ ఓటమి పై సుంకె రవిశంకర్ కన్నీరు.

brs sunke ravi shanker

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period; ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని&period; అధికారంలో ఉన్న లేకున్నా ఎపుడైనా ప్రజలకు అందుబాటులో ఉంటా&period; కార్యకర్తలు ఎవరు అధైర్య పడద్దని మనమంతా బిఆర్ఎస్ కుటుంబం అని యావత్ తెలంగాణ కెసిఆర్ లేని తెలంగాణను ఊహించలేకపోతున్నాం ఒక కేసీఆర్&comma; కేటీఆర్ లేని తెలంగాణను ఊహించలేకపోతున్నాం అంటూ కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.