పెదనందిపాడులో ఓట్ల నిర్వహణ కమిటీ పర్యవేక్షణ..

Supervision by Management Committee

Advertisements

&NewLine;<p>పెదనందిపాడు మరియు కాకుమాను మండలాలకు కలిపి ఓట్లు సవరణ మరియు చేర్పుల నిర్వహణ కమిటీ పర్యవేక్షణ&period; ఇందులో భాగంగా పంచాయతీ సెక్రటరీలు వీఆర్వోలు గ్రామ సచివాలయ సిబ్బంది లు అందరితో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఆర్డిఓ పీ శ్రీకర్ పెదనందిపాడు ఎమ్మార్వో ఎస్ కే మహబూబ్ సుభాని కాకుమాను ఎమ్మార్వో ప్రసాద్ కలిసి పెదనందిపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది&period; ప్రతి గ్రామంలో ఓట్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా దొంగ ఓట్లు చేర్చకుండా జాగ్రత్తగా పరిశీలించాలని వీఆర్వోలకు సచివాలయ సిబ్బందికి ప్రతి గ్రామంలో ఓట్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని దీనికిగాను మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..