15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Advertisements

<p>ఇక్కడ బాలికది సాధారణమైన గర్భంకాదు&period;&period; అత్యాచారం చేయబడి గర్భం దాల్చింది&period; తన గర్భంలో పెరుగుతున్నదీ&period;&period;పెంచుతున్నదీ నిందితుడి ప్రతిరూపం&period;&period;గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే&period;&period;తల్లీ బిడ్డల ప్రాణాలకు హాని జరుగొచ్చు&period;&period;లేదా తల్లి క్షేమంగా ఉన్నా&&num;8230&semi;బిడ్డ చనిపోతే&&num;8230&semi;భ్రూణ హత్య &period;&period;అదీ సరికాదు&&num;8230&semi;సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా సరే&period;&period; ఆమె ఇప్పడు తల్లి&period;&period;ఆ తల్లి నిర్ణయమే శిరోధార్యమా&quest; సుప్రీం తీర్పు పాటించాలా&quest; క్యూరేటివ్ పిటిషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకోవాలా&quest; నిందితుడి పై చర్యలేమీ తీసుకున్నారు&quest; అన్నది పక్కన పెడితే&&num;8230&semi; ఎవరైనా సరే&&num;8230&semi; భ్రూణహత్యలను చేయకూడదన్నది చట్టం స్పష్టంగానే చెబుతోంది&period; బాలిక గర్భం విచ్ఛిన్నం చేయడం కుదరదని ఇప్పటికే ఎయిమ్స్ డిక్లరేషన్ కోర్టుకు ఇచ్చింది&period; బాలిక తరఫున తన ఆవేదనను వెలిబుచ్చింది&period; ఇప్పుడు&period;&period; ప్రమాదం లేకపోతే బాలిక గర్భ విచ్చిత్తి చేయాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి&period;<&sol;p>&NewLine;<p>15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఇటీవల అత్యున్నత న్యాయస్థానం అనుమతిచ్చింది&period; దీనిపై ఎయిమ్స్‌ క్యూరేటివ్‌ పిటిషన్‌ వేసింది&period; ఈ దశలో గర్భాన్ని తొలిగిస్తే&period;&period; ఆ బాలిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పేర్కొంది&period; ఈ నేపథ్యంలో కేంద్రానికి సుప్రీం సూచనలు చేసింది&period; అత్యాచార బాధితుల కోసం చట్టాలను సవరించాలని సూచించింది&period; ఎంతో ఆవేదనతో ఈ క్యూరేటివ్ పిటిషన్‌ను తీసుకువస్తున్నామనీ&&num;8230&semi; ఈ దశలో గర్భవిచ్ఛిత్తి సాధ్యం కాదు&period; ఆ మైనర్ తల్లి ఆరోగ్యంపై సుదీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పింది&period; డెలివరీకి ఇంకా నాలుగు వారాలే ఉంది కాబట్టి బిడ్డకు జన్మనిచ్చి&comma; దత్తతకు ఇచ్చే అంశాన్ని పరిశీలించొచ్చని సూచించింది&period; ఇదంతా ఆ బాలిక క్షేమం కోసమే’’ అని ఎయిమ్స్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్‌ ఐశ్వర్య భాటి కోర్టుకు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>భ్రూణ హత్యలు ఎవరు చేసినా చట్టప్రకారం&&num;8230&semi;నేరమే అని చట్టాలు చెబుతున్నాయి&period;&period; కన్నబిడ్డనైనా చంపే హక్కు తల్లికి కూడా లేదు&period;&period;ఇక కొత్త చట్టాన్ని తెచ్చినా&period;&period;మరెన్ని చట్టాలొచ్చినా&period;&period;ఆ తల్లీ బిడ్డల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే&period; ఆ దిశగా సుప్రీం కోర్టు ఆదేశిస్తుందా&quest;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..