బంగారు చైన్ దొంగిలిస్తున్న నిందితుడి అరెస్ట్….

arrested

Advertisements

&NewLine;<p>మహిళ మెడలో బంగారు చైను దొంగలిస్తున్న నిందితున్ని బుధవారం మదనపల్లి ఒకటవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు&period; అరెస్టుకు సంబంధించి ఒకటో పట్టణ సిఐ మహబూబ్బాషా&comma; ఎస్ఐ హరిహర ప్రసాద్ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి&period; మదనపల్లిలో పలుచోట్ల మహిళల మెడలో బంగారు గోలుసులను చోరీచేసిన నిందితుడుగా కురబలకోట మండలంలోని దాదంవారిపల్లెకు చెందిన సయ్యద్ మహబూబ్విరా కుమారుడు సయ్యద్ బహదూర్ &lpar;24&rpar;&period; బెట్టింగులకు బానిసై మహిళ మెడలోని బంగారు గొలుసులు దొంగిలించాడు అని అన్నారు&period; ఈ క్రమంలో నిందితుడు ఐదు కేసుల్లో నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు&period; అరెస్టు చేసిన నిందితుడి వద్ద సుమారు ఆరు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..