చెడ్డి గ్యాంగ్ అనుమానితుల కలకలం..

cheddi gang suspect

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా మార్కాపురం లో చెడ్డి గ్యాంగ్ అనుమానితుల కలకలం రేపింది&period; స్థానిక తూర్పు వీధిలో ఓ ఇంటి లోకి వెనక వైపు నుండి దొంగతనం చేయడానికి వెళ్తుండగా స్థానికులు గుర్తించారు&period; ఆ వ్యక్తిని పట్టుకొని వైఎస్సార్ విగ్రహం వద్ద ఉన్న మర్రిచెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు&period; నిందితుడు కొత్త వ్యక్తి కావడం విచిత్రంగా ఉండడంతో చెడ్డి గ్యాంగ్ కు చెందిన వ్యక్తి అని అనుమానంతో పోలీసులు విచారించి ఫింగర్ ప్రింట్స్ ను చెక్ చెయ్యగా మ్యాచ్ కాకపోవడంతో అనుమానితుడిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.