తొలిసారి 92 మంది ఎంపీల సస్పెన్షన్

Suspension of 92 MPs

Advertisements

&NewLine;<p>పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇంత మంది సస్పెండ్ కాలేదు&period; ఉభయ సభల్లో కలిపి ఏకంగా 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు&period; వీరందరినీ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు&period; పార్లమెంటు భద్రత లోపానికి సంబంధించి రాజ్యసభ&comma; లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾ ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి&period; ఈ అంశం పార్లమెంటును కుదిపివేస్తోంది&period; కాగా&comma; గతంలో రాజీవ్ గాంధీ హయాంలో 63 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు&period; ఆ రికార్డును తిరగరాస్తూ మోదీ హయాంలో ఏకంగా 92 మంది ఓకేసారి సస్పెండ్ అయ్యారు&period; సభ నియమాలు ఉల్లంఘించడం&comma; సభా కార్యకలాపాలకు అడ్డుపడడం&comma; క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు&period; లోక్‭సభ నుంచి 33&comma; రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీల సస్పెండ్ అయ్యారు&period; గత గురువారం 13 మంది లోక్‭సభ నుంచి&comma; రాజ్యసభ నుంచి ఒక ఎంపీ సస్పెండ్ అయ్యారు&period; కాగా&comma; సస్పెన్షన్ నేపథ్యంలో ఉభయసభలు నేటికి వాయిదా పడ్డాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్